క్రిస్టమస్‌కు ముందే యోటాఫోన్ వచ్చేస్తోంది!!

Posted By:

రష్యాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీబ్రాండ్ ‘యోటా' ప్రతిష్టాత్మకంగా రూపొందించిన డ్యూయల్ స్ర్కీన్ ఆండ్రాయిడ్ ఫోన్ ‘యోటాఫోన్'ను క్రిస్టమస్‌‌కు ముందే అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు డిస్‌ప్లే వ్యవస్థలను కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌ను తొలిగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రదర్శించంటం జరిగింది. ఈ డ్యూయల్ స్ర్కీన్ ఫోన్ ప్రైమరీ డిస్‌ప్లే ఎల్‌సీడీ వ్యవస్థను కలిగి ఉంటుంది. సెకండరీ డిస్‌ప్లే ఈ-ఇంక్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా $500 డాలర్లు.

ఫీచర్లు:

సింగిల్ సిమ్,
ఫోన్ పరిమాణం 133.6 x 67 x 9.99మిల్లీ మీటర్లు,
బరువు 146 గ్రాములు,
4.3 అంగుళాల ఎలక్ట్రానిక్ పేపర్ స్ర్కీన్ (రిసల్యూషన్360× 640పిక్సల్స్),
4.3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1.7గిగాహెట్జ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, ఎల్టీఈ కనెక్టువిటీ,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రిస్టమస్‌కు ముందే యోటాఫోన్ వచ్చేస్తోంది!!

క్రిస్టమస్‌కు ముందే యోటాఫోన్ వచ్చేస్తోంది!!

క్రిస్టమస్‌కు ముందే యోటాఫోన్ వచ్చేస్తోంది!!

క్రిస్టమస్‌కు ముందే యోటాఫోన్ వచ్చేస్తోంది!!

క్రిస్టమస్‌కు ముందే యోటాఫోన్ వచ్చేస్తోంది!!

క్రిస్టమస్‌కు ముందే యోటాఫోన్ వచ్చేస్తోంది!!

క్రిస్టమస్‌కు ముందే యోటాఫోన్ వచ్చేస్తోంది!!

క్రిస్టమస్‌కు ముందే యోటాఫోన్ వచ్చేస్తోంది!!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot