Home
Mobile

రూ.39,990 ధర గల LG G7+ ThinQ స్మార్ట్‌ఫోన్ ను రూ.7,990 ధరకే పొందడం ఎలా?

దక్షిణ కొరియా దిగ్గజం LG హైఎండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. దిగ్గజాలకు సవాల్ విసిరేందుకు తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ LG G7+ ThinQని భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది.

By Anil

దక్షిణ కొరియా దిగ్గజం LG హైఎండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. దిగ్గజాలకు సవాల్ విసిరేందుకు తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ LG G7+ ThinQని భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది.ఈ నెల 10వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌ ద్వారా యూజర్లు దీన్ని కొనుగోలు చేయవచ్చు. LG కంపెనీ ఈ ఫోన్ ధరను మార్కెట్లో రూ.39,990గా నిర్ణయించింది.అయితే ఈ ఫోన్ ను రూ.7,990 ధరకే పొందవచ్చు అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి.ఈ శీర్షిక ద్వారా LG G7+ ThinQ స్మార్ట్‌ఫోన్ ను రూ.7,990 ధరకే ఎలా పొందవచ్చో మీకు తెలుపుతున్నాము ఓ లుక్కేయండి.

బై బ్యాక్ ఆఫర్

బై బ్యాక్ ఆఫర్

LG కంపెనీ ఈ G7+ ThinQ స్మార్ట్‌ఫోన్ ధరను మార్కెట్లో రూ.39,990గా నిర్ణయించింది. అయితే LG కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ పై 75% క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది దీంతో యూజర్లు రూ.30,000 వరకు బై బ్యాక్ వేల్యూ ను పొందవచ్చు.

రూ.7,990 ధరకే పొందాలంటే

రూ.7,990 ధరకే పొందాలంటే

ఈ రూ.7,990 ధరకే పొందాలంటే 6 నుండి 8 నెలల లోపల ఫ్లిప్ కార్ట్ లో కొత్త ఫోన్ కొనుగోలు కోసం స్మార్ట్‌ఫోన్ ను ఎక్స్చేంజి చేయాలి. అంటే దీని అర్థం G7 + ThinQ కొనుగోలు కోసం రూ. 39,990 చెల్లించాలి. ఈ ఆఫర్ పొందేందుకు,వినియోగదారుడు రూ.199 buyback guarantee policy ను కొనుగోలు చేయాలి.

Citibank క్రెడిట్ కార్డు ఉంటె ఈ  LG  G7 + ThinQ ను అద్దెకు తీసుకోవచ్చు

Citibank క్రెడిట్ కార్డు ఉంటె ఈ LG G7 + ThinQ ను అద్దెకు తీసుకోవచ్చు

Citibank క్రెడిట్ కార్డును కలిగి ఉన్నవారు అయితే ఈ LG G7 + ThinQ స్మార్ట్‌ఫోన్ ను రూ.7,990 చెల్లించి 8 నెలలు అద్దెకు తీసుకోవచ్చు .

LG G7+ ThinQ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి

LG G7+ ThinQ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి

6.1 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

 

 

 

 

Best Mobiles in India

English summary
You can get LG G7+ ThinQ for just Rs 7,990 on Flipkart, but there’s a catch!.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X