బైబ్యాక్ గ్యారంటీలో ఈ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు

|

ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లకు తెరలేపింది. ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తున్న సూపర్‌ వాల్యు వీక్‌లో టాప్ కంపెనీల ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా స్టన్నింగ్‌ ఫీచర్లతో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ను బ్లర్‌ చేసుకునే అద్భుతమైన సదుపాయంతో వచ్చిన మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌ మోటో ఎక్స్‌4 ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 22,999 రూపాయలు కాగా అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఏడు వేల రూపాయలకే ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.

 

సెకన్లలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిన ఆ ఫోన్ ఇండియాకు వస్తోందిసెకన్లలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిన ఆ ఫోన్ ఇండియాకు వస్తోంది

4జీబీ/64జీబీ వేరియంట్‌

4జీబీ/64జీబీ వేరియంట్‌

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తున్న సూపర్‌ వాల్యు వీక్‌లో మోటో ఎక్స్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ/64జీబీ వేరియంట్‌ కేవలం ఏడు వేల రూపాయలకే అందిస్తోంది. 

రూ.16వేల ఫ్లాట్‌ డిస్కౌంట్‌

రూ.16వేల ఫ్లాట్‌ డిస్కౌంట్‌

‘బైబ్యాక్‌ ఆఫర్స్‌' కింద ఈ ప్రొడక్ట్‌ను కొంటే, రూ.16వేల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ ధర రూ.6999కు దిగొస్తోంది. అదేవిధంగా నియమ, నిబంధనలు అమల్లో ఉంటాయి. ఒకవేళ ఎక్స్చేంజ్‌లో ఈ ఫోన్‌పై కొంటే, రూ.12,200 ఫ్లాట్‌ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది.

మోటోరోలా మోటో ఎక్స్4 ఫీచర్లు
 

మోటోరోలా మోటో ఎక్స్4 ఫీచర్లు

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

షియోమి రెడ్‌మి నోట్‌ 4

షియోమి రెడ్‌మి నోట్‌ 4

ఈ సూపర్‌ వాల్యు వీక్‌లోనే మిగతా స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. బైబ్యాక్‌ ఆఫర్‌ కింద షియోమి రెడ్‌మి నోట్‌ 4 రూ.5500కు కొనుగోలు చేసుకోవచ్చు.
షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్
2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

గూగుల్‌ పిక్సెల్‌ 2

గూగుల్‌ పిక్సెల్‌ 2

70 వేల రూపాయల గూగుల్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ కూడా రూ.10,999కే అందుబాటులో ఉంచింది. ఐఫోన్‌ 6, ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 8 ప్లస్‌, మోటో ఎక్స్‌4 వంటి పాపులర్‌ మొబైల్‌ ఫోన్లు కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
You can now buy the Moto X4 for just Rs 6,999 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X