24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ హెచ్‌టీసీ వన్

|

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో ఇప్పటికే దిగ్గజ హోదాను దక్కించుకున్న యాపిల్, సామ్‌సంగ్ కంపెనీలు గోల్డ్ వేరియంట్ (బంగారపు పూతతో కూడిన) స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. మరో అడుగు ముందుకేసిన హెచ్‌‍టీసీ, 18 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ హెచ్‌టీసీ వన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఫోన్ విలువ $4,416 (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.2,73792).

తాజాగా, హెచ్‌టీసీ యూఎస్ఏ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతూ24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ హెచ్‌టీసీ వన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్ విలువ 2,500 డాలర్లు. అయితే లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే ఈ ఫోన్ లభ్యమవుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ హెచ్‌టీసీ వన్

24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ హెచ్‌టీసీ వన్

24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ హెచ్‌టీసీ వన్

హెచ్‌టీసీ యూఎస్ఏ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతూ 14 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ హెచ్‌టీసీ వన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్ విలువ 2,500 డాలర్లు. అయితే లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే ఈ ఫోన్ లభ్యమవుతోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X