ఇది గనుక మీ స్మార్ట్‌ఫోన్లో ఉంటే డేటా మొత్తం హ్యాక్ అయినట్టే....

By Anil
|

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయ్యాయి.ఇంటర్నెట్ ఫ్రీ గా ఉండడం తో ఎప్పుడు ఏదో ఓకే యాప్ డౌన్లోడ్ చేసి ఇన్ స్టాల్ చేస్తుంటారు పని అయ్యాక డిలీట్ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు మనకు యాప్స్ వల్లే వైరస్ చేరుతుంది ఆ వైరస్ వల్లే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకుంటు ఉంటాం. కానీ మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ వల్ల కూడా మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది . అది ఎలానో తెలుసుకోండి

ఫోన్ కాంటాక్ట్స్ లో UIDAI నెంబర్ ను  చెక్ చేసుకోండి....
 

ఫోన్ కాంటాక్ట్స్ లో UIDAI నెంబర్ ను చెక్ చేసుకోండి....

ఒక్కసారి మీ ఫోన్ కాంటాక్ట్స్ ఓపెన్ చేసి అందులో ఈ UIDAI నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి . ఒక వేళ ఉన్నట్లయితే మాత్రం వెంటనే ఆ కాంటాక్ట్ ను డిలీట్ చేసుకోండి.

UIDAI అనే కాంటాక్ట్ ఉండడం వల్ల హ్యాక్ అయ్యే ఛాన్స్...

UIDAI అనే కాంటాక్ట్ ఉండడం వల్ల హ్యాక్ అయ్యే ఛాన్స్...

ఈ UIDAI అనే కాంటాక్ట్ ఉండడం వల్ల మీ మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే అది maalware వైరస్ ఇది మీకు తెలియకుండానే ఏదో ఒక ఇన్ కమింగ్ కాల్స్ వచ్చిన తరువాత ఆటోమేటిక్ గా ఆటో సేవ్ అయిపోయింటుంది.

కాంటాక్ట్స్ లో ఎపుడైనా చూసిన ఎందుకు పట్టించుకోమంటే....

కాంటాక్ట్స్ లో ఎపుడైనా చూసిన ఎందుకు పట్టించుకోమంటే....

అయితే ఎప్పుడైనా ఈ కాంటాక్ట్ ను మొబైల్లో చూసిన ఎందుకు పట్టించుకోమంటే ఇది ఆధార్ యూనీక్ ఐడెంటిఫికేషన్ కు సంబందించిన ఫార్మాట్ లో ఉంటుంది గనుక.

హ్యాకర్లు ఫాలో అవుతున్న సింపుల్ ట్రిక్ ఇది.....
 

హ్యాకర్లు ఫాలో అవుతున్న సింపుల్ ట్రిక్ ఇది.....

హ్యాకర్లు ఫాలో అవుతున్న సింపుల్ ట్రిక్ ఇది. ఆధార్ ఫార్మాట్ లో ఏదైతే ట్రోల్ ఫ్రీ నెంబర్ సేవ్ అయ్యింటుందో ఆ ఫోన్ నెంబర్ స్మార్ట్ ఫోన్ లో సేవ్ అయినట్లయితే ఫోన్ లోని డేటా బేస్ కు సంబందించిన లాగిన్స్ దగ్గర నుంచి కంప్లీట్ సేవ్డ్ డేటా వరకు అంతా హ్యాక్ చేస్తారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Your Smartphone Could Be Hacked Without Your Knowledge.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X