దిమ్మతిరిగే స్పెక్స్‌తో ‘యు యునికార్న్’ వచ్చేసింది

By Sivanjaneyulu
|

మైక్రోమాక్స్ తన యు టెలీవెంచర్స్ నుంచి యు యునికార్న్ (Yu Yunicorn) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ధర రూ.14,999. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా మొదటి నెల రోజుల పాటు 12,999 ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. . ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

ఈ ఫోన్‌లకు సంబంధించి జూన్ 7న జరిగే మొదటి ఫ్లాష్‌సేల్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యింది. యు యునికార్న్ కొనుగోలు పై SBI కార్డ్ హోల్డర్లు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందే అవకాశాన్ని మైక్రోమాక్స్ కల్పిస్తోంది. ఫోన్ ప్రత్యేకతలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : మేలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

ప్రీమియమ్ డిజైన్‌తో వస్తోన్న యు యునికార్న్ స్మార్ట్‌ఫోన్ చాంఫెర్ చేయబడిన అంచులతో ఆకట్టుకుంటుంది. మెటాలిక్ బాడీ ఇంకా సొగసైన సిమ్మెట్రికల్ ఫినిషింగ్ మైమరిపిస్తుంది. అల్యూమినియం బ్యాక్, ఫోన్ ధృడత్వాన్ని చాటుతుంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 2.5డీ ఆర్క్ గ్లాస్ డిస్‌ప్లే‌కు రక్షణ కవచంలా ఉంటుంది.

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

8.15 మిల్లీ మీటర్ల పలుచటి శరీరాకృతిలో మెగ్నీషియం, మాంగనీస్ ఇంకా అల్యూమినియం లోహాల కలబోతతో రూపుదిద్దుకున్న యు యునికార్న్ ఫోన్ అరచేతిలో సౌకర్యవతంగా ఇమిడిపోతుంది.

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది
 
దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా అభివృద్థి చేసిన ‘Android on Steroids' ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. వెర్టికల్ యాప్ డ్రాయర్, మోనోక్రోమ్ మోడ్ వంటి కొత్త ఫీచర్లను ఈ ఓఎస్‌లో చూడొచ్చు.

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

యు యునికార్న్ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల 1080పిక్సల్ డిస్‌ప్లేతో వస్తోంది, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఆకట్టుకుంటాయి.

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

యు యునికార్న్ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన ఆక్టా కోర్ హీలియో పీ10 ప్రాసెసర్‌ను పొందుపరిచారు. ఏర్పాటు చేసిన 4జీబి ర్యామ్ డివైస్ మల్టీ టాస్కింగ్ అనుభూతులను మరింత రెట్టింపు చేస్తుంది. 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 28జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

యు యునికార్న్ స్మార్ట్‌ఫోన్‌ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థ చిప్ లెవల్ సెక్యూరిటీని చేరువ చేస్తుంది.

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

యు యునికార్న్ స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచిన ప్రత్యేకమైన సోషల్ క్లౌడ్ ఫీచర్‌లో ఫోటోలను స్టోర్ చేసుకోవటంతో పాటు వాటిని మిత్రులకు షేర్ చేసుకోవచ్చు.

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

దిమ్మతిరిగే స్పెక్స్‌తో‘యు యునికార్న్’ వచ్చేసింది

శక్తివంతమైన 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని యునికార్న్ స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచారు. సింగిల్ ఛార్జ్ పై నాలుగు రోజుల బ్యాకప్ ను ఈ బ్యాటరీ అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరో ప్రధాన ఆకర్షణ.

దిమ్మతిరిగే స్పెక్స్‌తో ‘యు యునికార్న్’ వచ్చేసింది

దిమ్మతిరిగే స్పెక్స్‌తో ‘యు యునికార్న్’ వచ్చేసింది

యు యునికార్న్ స్మార్ట్‌ఫోన్ రష్ సిల్వర్, గ్రాఫైట్, రష్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. రష్ గోల్డ్ వేరియంట్ లిమిటెడ్ వర్షన్ కావటంతో కొన్ని ఫ్లాష్ సేల్స్ వరకు మాత్రమే ఈ ఎడిషన్ అందుబాటులో ఉంటుంది.

దిమ్మతిరిగే స్పెక్స్‌తో ‘యు యునికార్న్’ వచ్చేసింది

దిమ్మతిరిగే స్పెక్స్‌తో ‘యు యునికార్న్’ వచ్చేసింది

యు యునికార్న్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే లక్కీ కస్టమర్‌లు రూ.400 విలువ చేసే UDIO వ్యాలెట్‌-తో పాటు 6 నెలల ఉచిత గానా సబ్‌స్ర్కీప్షన్‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Yu Yunicorn is Launched at Rs 14,999: 10 Things You Must Know About the Flagship. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X