బడ్జెట్ ధరకే 2జిబి ర్యామ్ ఫోన్
మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండ్ వైయు టెలివెంచర్స్ నూతన స్మార్ట్‌ఫోన్ యూ యూనిక్ 2ను మంగళవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది.
మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండ్ వైయు టెలివెంచర్స్ నూతన స్మార్ట్‌ఫోన్ యూ యూనిక్ 2ను మంగళవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. బడ్జెట్ ధరలో ఈ డివైస్‌ను మంగళవారం లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ నౌగట్‌తో వస్తున్న దీని ధరను రూ. 5,999 గా కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో జూలై27నుంచి ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ సిమ్, ట్రూకాలర్ ఇంటిగ్రేటెడ్ స్పెషల్ ఫీచర్‌తో ఈ హ్యాండ్ సెట్‌ను అందిస్తోంది.

డిస్ ప్లే
5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 1280 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, మీడియా టెక్ మైక్రో 6737 క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్

ర్యామ్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మొమరీ

కెమెరా
13ఎంపీ ప్రైమరీ కెమెరా ప్రాథమిక కెమెరా 4 ఆటో ఫోకస్, మల్టీ షాట్, 5ఎంపీ సెకండరీ కెమెరా

ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0
ఎఫ్‌ఎం రేడియో, ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0

బ్యాటరీ
2500 ఎంఏహెచ్ బ్యాటరీ, ధర రూ. 5,999


Click it and Unblock the Notifications








