రూ.11,999కే Yureka 2 : స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఫోన్

మైక్రోమాక్స్ సబ్సిడరీ బ్రాండ్ యు టెలీవెంటచర్స్ (Yu Televentures), సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. యురేకా 2 (Yureka 2) పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.11,999. సెప్టంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

రూ.11,999కే Yureka 2 : 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్

Read More : మార్కెట్లోకి Asus కొత్త సిరీస్ ఫోన్‌లు

ఫోన్ స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫనిషన్ డిస్ ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3930mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE, Bluetooth, WiFi, dual-SIM, micro USB port).

English summary
Yu Yureka 2 with 5.5-inch Full HD display, 3930mAh battery launched in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot