రూ.8,999కే కత్తిలాంటి ఫోన్.. 4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్

మైక్రోమాక్స్ యు టెలీవెంచర్స్ నుంచి మరో శక్తివంతమైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. యురేకా బ్లాక్ (Yureka Black) పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.8999. జూన్ 6 అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమవుతుంది. యు యురేకా బ్లాక్ స్పెసిఫికేషన్స్...

రూ.8,999కే కత్తిలాంటి ఫోన్.. 4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080పిక్సల్స్),2.5డి కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్చ, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 3000mAh బ్యాటరీ.

English summary
Yu Yureka Black with Qualcomm SD 430 processor, 4GB RAM launched at Rs 8,999. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting