రూ. 5వేలకే జెన్ కొత్త ఫోన్

Written By:

జెన్ కంపెనీ తన కొత్త మొబైల్ జెన్ అడ్మైర్ యూనిటీని ఇండియాలో విడుదల చేసింది. రూ. 5099కు ఈ ఫోన్ అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో లభిస్తుంది. మల్టిపుల్ ల్యాంగ్వేజిలతో వచ్చిన ఫస్ట్ మొబైల్ ఇదని కంపెనీ తెలిపింది. 365 రోజుల రీప్లేస్ వారంటీతో అలాగే 15రోజల్లో మొబైల్ ఏదైనా రీపేర్ వస్తే కొత్త మొబైల్ ఇస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా కంపెనీకి దేశ వ్యాప్తంగా 750 సర్వీసు సెంటర్లు ఉన్నాయి.

SHAREitకి గూగుల్ షాక్, Files Go కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..

రూ. 5వేలకే జెన్ కొత్త ఫోన్

జెన్ అడ్మైర్ యూనిటీ ఫీచర్లు...5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
Zen Admire Unity With 5-Inch Display Launched in India: Price, Specifications More News at Telugu Gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot