జెన్ vs మైక్రోమ్యాక్స్ (చవక ధర స్మార్ట్‌ఫోన్ యుద్ధం)
బరువు ఇంకా చుట్టుకొలత......
జెన్ అల్ట్రాఫోన్ యూ1: వివరాలు తెలియాల్సి ఉంది,
మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3: 116 x 62 x 11.5మిల్లీ మీటర్లు, బరువు 94 గ్రాములు,
డిస్‌ప్లే.....
జెన్ అల్ట్రాఫోన్ యూ1: 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),
మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3: 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),
ప్రాసెసర్.....
జెన్ అల్ట్రాఫోన్ యూ1: 1 గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3: 1గిగాహెడ్జ్ క్వాల్కమ్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం......
జెన్ అల్ట్రాఫోన్ యూ1: ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3: ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
స్టోరేజ్.......
జెన్ అల్ట్రాఫోన్ యూ1: 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3: 256ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కెమెరా......
జెన్ అల్ట్రాఫోన్ యూ1: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది,
మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది,
కనెక్టువిటీ.......
జెన్ అల్ట్రాఫోన్ యూ1: డ్యూయల్ సిమ్, 3జీ వయా డాంగిల్, వై-ఫై 802.11 బి /జి/ఎన్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్,
మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3: డ్యూయల్ సిమ్, 3జీ వయా డాంగిల్, వై-ఫై 802.11 బి /జి/ఎన్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్,
బ్యాటరీ.....
జెన్ అల్ట్రాఫోన్ యూ1: 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 144 గంటల స్టాండ్‌బై),
మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3: 1400ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 8.5 గంటలు, స్టాండ్‌బై టైమ్ 177 గంటలు),
ధర.....
జెన్ అల్ట్రాఫోన్ యూ1: రూ.4,999,
మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3: రూ.4,750,
ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు......
జెన్ అల్ట్రాఫోన్ యూ1: స్కైప్, ఫేస్‌బుక్, జీ-టాక్, వాట్సాప్, మ్యాప్ మైఇండియా మ్యాపింగ్ సాఫ్ట్‌వేర్, నెక్స్ జీటీవీ, గణేషా స్పీకర్స్,
మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3: మైజోన్, ఎమ్ఐఎస్ఎమ్ఎస్, మైస్టోర్, గ్రావిటీ సెన్సార్, హుక్ అప్ అప్లికేషన్, ఫేస్‌బుక్ సోషల్ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో.


Click it and Unblock the Notifications
