15సంవత్సరాలుగా భారతీయలకు సేవలందిస్తున్న జెన్ మొబైల్స్ రోజుకో కొత్త రకం మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తూ కస్టమర్స్ గుండెల్లో సుస్దిరస్దానం సంపాదించుకుంది. ఇటీవలే మార్కెట్లోకి జెన్ మొబైల్స్ నుండి మొట్టమొదటి 3డి ఫోన్ జెన్ ఎస్30ని విడుదల చేసి ఓ సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరలా డ్యూయల్ సిమ్ మ్యూజిక్ ఫోన్ 'జెన్ ఎక్స్ 381'ని మార్కెట్లోకి విడుదల చేసింది. వన్ ఇండియా పాఠకుల కొసం జెన్ ఎక్స్ 381 మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..
జెన్ ఎక్స్ 381 మొబైల్ ప్రత్యేకతలు:
* Dual SIM GSM (GSM+GSM) * MP3 player * MP4 (video) player * Expandable memroy Upto 2 GB * Enhanced Digital camera * High clarity TFT display screen * Loud speaker * 3.5mm audio jack * Wireless FM radio * Torch light