Home
Mobile

ఈ ఫోన్ ధర రూ.5,999, సంవత్సరంలోపు రిపేర్ వస్తే కొత్తది ఇచ్చేస్తారు

Zopo Color M5 పేరుతో విడుదలైన ఈ ఫోన్ 4G VoLTEను సపోర్ట్ చేస్తుంది.

By Sivanjaneyulu Bommu

చైనా ఫోన్‌ల కంపెనీ జోపో మొబైల్, సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 4G VoLTE ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. Zopo Color M5 పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.5,999. అన్ని ప్రముఖ రిటైల్ షోరూమ్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Read More : నోకియా లేటెస్ట్ అప్‌డేట్, మరో దిమ్మతిరిగే ఫోన్ వస్తోంది

365 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీ

365 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీ

365 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీతో వస్తోన్న ఈ ఫోన్‌కు వారంటీ పిరియడ్‌లోపు ఏదైనా రిపేర్ వచ్చినట్లయితే జోపో సర్వీస్ సెంటర్ కొత్త ఫోన్‌ను ఆఫర్ చేస్తుంది.

ప్రాంతీయ భాషల సపోర్టుతో..

ప్రాంతీయ భాషల సపోర్టుతో..

25 పై చిలుకు భారతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 5 కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు. వాటి వివరాలు.. పీచ్, మాటీ వైట్, కరీబియన్ బ్లు, ఇండిగో, చార్కోల్ బ్లాక్.

Zopo Color M5 ఫోన్ స్పెసిఫికేషన్స్...

Zopo Color M5 ఫోన్ స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల FWVGA డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, ARM Mali-T720 MP1 550MHz GPU, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

Zopo Color M5 ఫోన్ స్పెసిఫికేషన్స్...

Zopo Color M5 ఫోన్ స్పెసిఫికేషన్స్...

5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (720 పిక్సల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్), డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ. ఫోన్ బరువు 142 గ్రాములు.

పోటాపోటీగా 4G Volte ఫోన్‌లు విడుదల, రూ.4000లోపే

పోటాపోటీగా 4G Volte ఫోన్‌లు విడుదల, రూ.4000లోపే

రిలయన్స్ జియో రాకతో ఒక్కసారిగా 4జీ స్మార్ట్‌ఫో‌న్‌ల వినియోగం మరింతగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో దేశవాళీ కంపెనీలతో పాటు చైనా కంపెనీల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 4G VoLTE సపోర్ట్ ఫోన్‌లను మార్క్టెట్లో ఆఫర్ చేస్తున్నాయి. రూ.4,000 ధర రేంజ్‌లో మార్కెట్లో లేటెస్టుగా లాంచ్ అయిన 10 బెస్ట్ 4G VoLTE ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

 Sansui Horizon 1

Sansui Horizon 1

శాంసుయ్ హారిజాన్ 1
ధర రూ.3,999
4G VoLTE సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Swipe Konnect Star 4G

Swipe Konnect Star 4G

స్వైప్ కనెక్ట్ స్టార్ 4జీ
ధర రూ.3,799
4G VoLTE సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lava 4G Connect M1

Lava 4G Connect M1

లావా 4జీ కనెక్ట్ ఎమ్1
ధర రూ.3,333
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Intex Aqua 4.0 4G

Intex Aqua 4.0 4G

ఇంటెక్స్ ఆక్వా 4.0జీ
ధర రూ.3,799
4G VoLTE సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Lyf Flame 7S

Lyf Flame 7S

లైఫ్ ఫ్లేమ్ 7ఎస్
ధర రూ.4,000

4G VoLTE సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Swipe Konnect Neo 4G

Swipe Konnect Neo 4G

స్వైప్ కనెక్ట్ నియో 4జీ
ధర రూ.3,199
4G VoLTE సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Ringing Bells Elegant

Ringing Bells Elegant

రింగింగ్ బెల్స్ ఎలిగెంట్
ధర రూ.3,499
4G VoLTE సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Lyf Flame 7

Lyf Flame 7

లైఫ్ ఫ్లేమ్ 7
ధర రూ.3,499
4G VoLTE సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Micromax Bharat 2

Micromax Bharat 2

మైక్రోమాక్స్ భారత్ 2
ధర రూ.3,499

4G VoLTE సపోర్ట్,
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Zopo Color M5 with 365 days replacement warranty launched at Rs 5,999. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X