Infinity డిస్‌ప్లేతో Zopo Flash X1, Flash X2
జోపో తన సరికొత్త మోడల్ ఫోన్లను లాంచ్ చేసింది. ఫ్లాష్ ఎక్స్1, ఫ్లాష్ ఎక్స్2 పేరిట జోపో ఈ రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.
జోపో తన సరికొత్త మోడల్ ఫోన్లను లాంచ్ చేసింది. ఫ్లాష్ ఎక్స్1, ఫ్లాష్ ఎక్స్2 పేరిట జోపో రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రూ.6,999, రూ.8,999 ధరలకు ఈ ఫోన్లు వినియోగదారులకు లభిస్తున్నాయి. ఈ ఫోన్లలో Infinity డిస్‌ప్లేని వాడారు. దీంతో పాటు ఈ ఫోన్లు bezel-less designతో వినియోగదారులను అలరించనున్నాయి. Coral Blue, Alien Black, and Citrine Gold coloursలో ఈ ఫోన్లు వచ్చాయి. ఫీచర్ల విషయానికొస్తే..

జోపో ఫ్లాష్ ఎక్స్1 ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 640 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

జోపో ఫ్లాష్ ఎక్స్2 ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3380 ఎంఏహెచ్ బ్యాటరీ.

జోపో ఫ్లాష్ ఎక్స్ ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
3100 ఎంఏహెచ్ బ్యాటరీ

జోపో కలర్ ఎఫ్5 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720x1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ
2100 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








