ఇది నిజం...ఈ ఫోన్లపై 60 శాతం డిస్కౌంట్
జోపో మొబైల్ రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది.
జోపో మొబైల్ రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. పలు స్మార్ట్‌ఫోన్లపై 60 శాతం వరకు రాయితీని జోపో మొబైల్ అందజేస్తున్నది. జోపో నుండి తగ్గింపు పొందిన ఈ ఫోన్లను మీరు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైట్ల నుండి పొందవచ్చు. తగ్గింపు పొందిన ఫోన్లు ఇవే..

జోపో కలర్ ఎఫ్5
అసలు ధర రూ. 10,299
తగ్గింపు రూ.4300
కొనుగోలు ధర రూ.5,999

జోపో కలర్ ఎస్5.5
అసలు ధర రూ. 9,599
తగ్గింపు రూ.4000
కొనుగోలు ధర రూ.5,499

స్పీడ్ 7ప్లస్
అసలు ధర రూ. 12,999
తగ్గింపు రూ.4000
కొనుగోలు ధర రూ.8,999

కలర్ ఎఫ్2
అసలు ధర రూ. 10,499
తగ్గింపు రూ.4000
కొనుగోలు ధర రూ.6,499

స్పీడ్ 7
అసలు ధర రూ. 10,999
తగ్గింపు రూ.3000
కొనుగోలు ధర రూ.7,999

కలర్ సి
అసలు ధర రూ. 6,399
తగ్గింపు రూ.2100
కొనుగోలు ధర రూ.4,299

కలర్ సి1
అసలు ధర రూ. 3999
తగ్గింపు రూ.1000
కొనుగోలు ధర రూ.2999

కలర్ ఇ
అసలు ధర రూ. 6999
తగ్గింపు రూ.1900
కొనుగోలు ధర రూ.4799

హీరో 1
అసలు ధర రూ. 9989
తగ్గింపు రూ.1900
కొనుగోలు ధర రూ.6999


Click it and Unblock the Notifications








