రూ. 7800 ధరలో బ్లేడ్ ఎ3 స్మార్ట్‌ఫోన్ విడుదల

By Hazarath
|

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'బ్లేడ్ ఎ3'ని చైనాలో విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్ ధరను RMB 799 అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.7,800 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. Glacier Blue, Obsidian Black colour రంగుల్లో ఈ ఫోన్ వచ్చింది. నవంబర్ 6 నుంచి JD.com ద్వారా అమ్మకాలు జరుగుతాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

 
రూ. 7800 ధరలో బ్లేడ్ ఎ3 స్మార్ట్‌ఫోన్ విడుదల

రూ. 9,999కే 3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌రూ. 9,999కే 3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌

జడ్‌టీఈ బ్లేడ్ ఎ3 ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.45 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
ZTE Blade A3 smartphone with dual-selfie camera launched in China More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X