పుల్ వ్యూ డిస్‌ప్లేతో బ్లేడ్ వీ9, ఆండ్రాయిడ్ ఓరియోతో..
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం జడ్‌టీఈ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ బ్లేడ్ వీ9ను అతి త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది.
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం జడ్‌టీఈ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ బ్లేడ్ వీ9ను అతి త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే దీని ధర వివరాలను గోప్యంగా ఉంచినప్పటికీ స్పెషిఫికేషన్స్ వివరాలను లీక్ చేసింది. జ్ ఉన్న ఇన్ఫినిటీ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకోనుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు వెనుక వైపును డ్యూయలె కెమెరా సౌలభ్యం కూడా ఉండనుంది.

జడ్‌టీఈ బ్లేడ్ వీ9 ఫీచర్లు
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.
Comments
Best Mobiles in India
English summary
ZTE Blade V9 with 18:9 display, Android Oreo spotted online More News at Gizbot Telugu
Story first
published: Tuesday, January 2, 2018, 17:38 [IST]


Click it and Unblock the Notifications








