పాఠకులకు 'జడ్‌టిఈ కోరస్' ప్రత్యేకతలు

Posted By: Staff

పాఠకులకు 'జడ్‌టిఈ కోరస్' ప్రత్యేకతలు

 

మ్యూజిక్ అభిమానులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని జడ్‌టిఈ మొబైల్ సంస్ద 'జడ్‌టిఈ కోరస్' అనే మ్యూజిక్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. మొబైల్ బరువు 105 గ్రాములు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను, దీని స్క్రీన్ సైజు 3.2 ఇంచ్‌లతో పాటు టచ్ స్క్రీన్ WQVGA టిఎఫ్‌టి డిస్ ప్లేని కలిగి ఉంది.

మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 600 MHz ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. వన్ ఇండియా పాఠకుల కొసం  'జడ్‌టిఈ కోరస్' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

'జడ్‌టిఈ కోరస్' మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్ ఇన్ఫర్మేషన్

బ్రాండ్:         ZTE

మోడల్:         Chorus

బరువు:         105 G

ఫామ్ ప్యాక్టర్:     Bar

చుట్టుకొలతలు:         112x56x15 MM

ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ:     CDMA 800 / 1700 or 2100 / 1900 / EV-DO MHz

టచ్ స్క్రీన్:         Yes, Resistive Touch Screen

డిస్ ప్లే సమాచారం

డిస్ ప్లే కలర్:     3.2 inches, WQVGA TFT Resistive Touchscreen, 262K Colors

డిస్ ప్లే సైజు:         ZTE Chorus has a display size of 240 x 400 px

సెన్సార్స్:     Accelerometer sensor for auto-rotate

కెమెరా

కెమెరా:         Yes, 2.0 Mega Pixels Camera with Fixed Focus

కెమెరా రిజల్యూషన్:         1600 x 1200 Pixels

కెమెరా జూమ్:     Yes, Digital Zoom

కెమెరా వీడియో:     Yes

కెమెరా వీడియో రికార్డింగ్:         Yes, 320x240 (QVGA) (15 fps)

వీడియో ప్లేయర్:         Yes, MP4 Player

సాప్ట్ వేర్

గేమ్స్ :    Yes

జావా:    Yes

బ్రౌజర్:         Yes, HTML

ఆపరేటింగ్ సస్టమ్: Linux OS

సిపియు: Yes, 600MHz Dual ARM Processor

బ్యాటరీ

స్టాండ్ బై టైమ్:         Up to 220 hours

టాక్ టైమ్:     Up to 250 minutes

Li-ion:         1000 mAH

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ:         512 MB ROM + 256 MB RAM

బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 32GB

మొమొరీ స్లాట్:     Yes, Micro SD Card

మెసేజింగ్ ఫీచర్స్

ఎస్ ఎమ్ ఎస్:    Yes

ఎమ్ ఎమ్ ఎస్:     Yes

ఈ మెయిల్:         Yes, Supports IMAP, POP3, SMTP, Push Email

మ్యూజిక్

రింగ్ టోన్:    Vibration, Polyphonic, MP3

ఎఫ్ ఎమ్ రేడియో:    Yes, FM Radio with Recording, FM Alarm

మ్యూజిక్:     Yes, MP3, AAC+, eAAC+ with Stereo Speakers, 3.5mm Audio Jack

స్పీకర్స్:     Yes

హెడ్ సెట్:     Yes

డేటా

జిపిఆర్‌ఎస్:    No

బ్లూటూత్:         Yes, v2.1 with EDR, A2DP

వైర్ లెస్ ప్రోటోకాల్:     No

బ్లూటూత్ పోర్ట్:         Yes, Micro USB 2.0

ఎడ్జి:     No

ఇన్‌ప్రా రెడ్:     No

మొబైల్‌తో  పాటు కలర్:Black

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot