Home
Mobile

పవర్‌ఫుల్ స్టోరీతో.. అక్టోబర్‌లో?

By Prashanth
ZTE Flash


ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు జడ్‌టీఈ కొత్త తరం మొబైల్ టెక్నాలజీతో నిండిన ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. టాక్ ఆండ్రాయిడ్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ నెట్‌వర్క్ ఆపరేటర్ స్ప్రింట్ ఆధ్వర్యంలో అక్టోబర్‌ నాటికి అందుబాటులోకి రానుంది. డివైజ్ ఖచ్చితమైన ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఫీచర్లు (అంచనా):

4.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

12.6 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

8జీబి ఇంటర్నల్ మెమెరీ,

ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్.

ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంకు వృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు..

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X