ప్రపంచపు మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, సెకనుకు 1జీబి డేటా డౌన్‌లోడ్

360 డిగ్రీ పానోరమిక్ వీఆర్ వీడియో, ఇన్‌స్టెంట్ క్లౌడ్ స్టోరేజ్, అల్ట్రా హై-ఫై మ్యూజిక్ సపోర్ట్ కూడా...

|

MWC 2017 మేజర్ అనౌన్స్‌మెంట్స్‌లో భాగంగా చైనా కంపెనీ ZTE ప్రపంచపు మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అనౌన్స్ చేసింది. Gigabit పేరుతో విడుదలైన ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ సెకనుకు 1జీబి డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందుకోగలదట.

ప్రపంచపు మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, సెకనుకు 1జీబి డేటా డౌన్‌లోడ్

ఇవిగోండి నోకియా కొత్త ఫోన్‌లు..ఫీచర్లు, ధర, మరిన్ని వివరాలు

ZTE Gigabit ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 మొబైల్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌కు ఇంటిగ్రేట్ చేసిన Snapdragon X16 LTE మోడెమ్ వేగవంతమైన కనెక్టువిటీని ఆఫర్ చేస్తుంది.

ప్రపంచపు మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, సెకనుకు 1జీబి డేటా డౌన్‌లోడ్

మోటరోలా కొత్త ఫోన్‌లు వచ్చేసాయ్.. మోటో జీ5, జీ5 ప్లస్

ఈ మోడమ్‌లో పొందుపరిచిన 4x4 MIMO యాంటెనా టెక్నాలజీ ఇంకా 256-QAM మాడ్యులేషన్ వ్యవస్ధలు డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌ను సాధారణ LTE డివైస్ లోతో పోలిస్తే 10 రెట్లు వేగంతో ఆఫర్ చేస్తాయి. 360 డిగ్రీ పానోరమిక్ వీఆర్ వీడియో, ఇన్‌స్టెంట్ క్లౌడ్ స్టోరేజ్, అల్ట్రా హై-ఫై మ్యూజిక్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఈ ఫోన్‌లో పొందపరిచారు.

30 రోజుల బ్యాటరీ, కొత్త హంగులతో స్నేక్ గేమ్.. ఇవీ నోకియా 3310 ప్రత్యేకతలు

Best Mobiles in India

English summary
ZTE Gigabit Phone, the world’s first 5G smartphone announced at MWC 2017. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X