రిలీజ్‌కు ముందే రచ్చ!!

Posted By: Prashanth

రిలీజ్‌కు ముందే రచ్చ!!

 

ప్రస్తుత మొబైల్ మార్కెట్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు శాసిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తమ క్వాలిటీ స్పెసిఫికేషన్‌లతో వస్తున్న హ్యాండ్‌సెట్లకు ఆదరణ ఏమాత్రం తగ్గటం లేదు. ఈ తరుణంలో మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ జడ్‌టీఈ హై ఎండ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో కూడిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. జడ్‌టీఈ మిమోసా‌గా వస్తున్న ఈ స్మార్టీ విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది.

ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* డ్యూయల్ కోర్ న్విడియా టెగ్రా 2 ప్రాసెసర్,

* న్విడియా జీఫోర్స్ గ్రాఫిక్ ప్రాసెసర్,

* 4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ మల్టీ టచ్ స్ర్కీన్ (స్ర్కీన్ రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్),

* 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా (డిజిటల్ జూమ్, వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్),

* ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

* ఆడియో ప్లేయర్,

* వీడియో ప్లేయర్,

* ఇంటర్నల్ మెమరీ 4000ఎంబీ,

* ఎక్సప్యాండబుల్ మెమెరీ 32జీబి,

* 2జీ నెట్ వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్),

* జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ,

* లౌడ్ స్పీకర్, ఆడియో జాక్, మైక్రో ఫోన్స్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot