దూసుకువస్తున్న చైనా ఫోన్స్!!

చైనా బహుళ జాతీయ టెలీ కమ్యూనికేషన్ దిగ్గజం ZTE రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను జాతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌చ్ వోఎస్ పై ఈ ఫోన్‌లు రన్ అవుతాయి. ZTE PF112 , ZTE PF 200 మోడల్స్‌లో మార్కెట్లోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్................
ZTE PF112:
4.5 అంగుళాల క్యాండీ బార్ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
బ్లాక్ మెటాలిక్ కలర్,
గుగూల్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1జిగాహెడ్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
720 పిక్సల్ ఉత్తమ క్వాలిటీ వీడియో రికార్డింగ్,
జియో టాగింగ్,
512ఎంబీ ర్యామ్,
జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ కనెక్టువిటీ (HSDPA 900/1900/2100 MHz),
వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
బ్రౌజర్ (హెచ్ టిఎమ్ఎల్ 5, ఆడోబ్ ఫ్లాష్),
నెట్ వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ),
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, స్పీకర్స్, ఆడియో జాక్, 1650 mAh బ్యాటరీ.
ZTE PF 200:
4.5 అంగుళాల బార్ షేప్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), బ్రౌన్ కలర్, గుగూల్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1.2 జిగాహెడ్జ్ ప్రాసెసర్, క్వాల్కమ్ చిప్ సెట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ ఉత్తమ క్వాలిటీ వీడియో రికార్డింగ్, జియో టాగింగ్, 4000ఎంబీ ర్యామ్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ కనెక్టువిటీ (HSDPA 900/1900/2100 MHz), వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, బ్రౌజర్ (హెచ్ టిఎమ్ఎల్ 5, ఆడోబ్ ఫ్లాష్), నెట్ వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీLTE), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, స్పీకర్స్, ఆడియో జాక్, 1650 mAh బ్యాటరీ.


Click it and Unblock the Notifications