జడ్‌టిఈ ఆండ్రాయిడ్ రూ 4,000 మాత్రమే..

Posted By: Super

జడ్‌టిఈ ఆండ్రాయిడ్ రూ 4,000 మాత్రమే..

జడ్‌టిఈ ఇటీవల మార్కెట్లోకి కొత్త కొత్త మొబైల్స్‌ని విడుదల చేస్తూ కొంచెం హాడావుడి చేస్తున్న మొబైల్ కంపెనీ. దీపావళి ధమాకాగా కస్టమర్స్ కొసం జడ్‌టిఈ మార్కెట్లోకి చౌకబారు ఆండ్రాయిడ్ ఫోన్‌ని విడుదల చేస్తుంది. దాని పేరే 'జడ్‌టిఈ స్కొర్ ఎక్స్ 500'. జడ్‌టిఈ స్కొర్ ఎక్స్ 500 మొబైల్ ఆండ్రాయిడ్ 2.3జంజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 32 బిట్ క్వాలికామ్ MSM 7267 ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

జడ్‌టిఈ స్కొర్ ఎక్స్ 500 మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా:

జనరల్
మొబైల్ విడుదల తేదీ: September, 2011
బరువు సుమారుగా: 130 grams (battery included)

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3

ప్రాసెసర్ చిఫ్ సెట్
సిపియు క్లాక్: 600 MHz
సిపియు: Qualcomm MSM7627

కెమెరా ఫీచర్స్

కెమెరా : 3.1 MP
ఆప్టికల్ జూమ్: 1 x

మొమొరీ స్టోరేజి
RAM కెపాసిటీ: 512 MiB

డిస్ ప్లే
టైపు: Multi-touch screen
డిస్ ప్లే సైజు: 3.5 "
డిస్ ప్లే సైజు రిజల్యూషన్: 320 x 480

సౌండ్
మైక్రోఫోన్స్: mono
లౌడ్ స్పీకర్స్: mono
ఆడియో అవుట్‌పుట్: 3.5mm

నెట్ వర్క్

సెల్యులర్ నెట్ వర్క్: GSM850, GSM900, GSM1800, GSM1900
సెల్యులర్ డేటా లింక్స్: GPRS, EDGE, UMTS, HSDPA
కాల్ అలర్ట్: 64 -chord melody

ఇంటర్ ఫేసెస్
విస్తరించుకొనేందుకు స్లాట్స్: microSD, microSDHC, TransFlash
యుఎస్‌బి: USB 2.0 client, 480Mbit/s
బ్లూటూత్: Supported
వైర్ లెస్ ల్యాన్: 802.11b, 802.11g
జిపిఎస్: Supported

బ్యాటరీ: 1200 mAh

అదనపు ప్రత్యేకతలు:Services: Assisted GPS, QuickGPS, Geotagging

ధర సుమారుగా
: రూ 4,000/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot