మధ్య తరగతి వారి కొసం..

By Super
|
ZTE Skate Smartphone
ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల హావా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు స్మార్ట్ పోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. సాధారణంగా కొంత మంది యూజర్స్ హై ఎండ్ స్మార్ట్ పోన్స్‌ని ఇష్టపడరు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని జడ్‌టిఈ మొబైల్స్ అనే కంపనీ మార్కెట్లోకి మీడియమ్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేస్తుంది. దాని పేరే 'జడ్‌టిఈ స్కేట్'. జడ్‌టిఈ స్కేట్ మొబైల్ ఫీచర్స్‌ని క్లుప్తంగా పరిశీలించినట్లైతే...

జడ్‌టిఈ స్కేట్ మొబైల్ ధర, ప్రత్యేకతలు:

 

జనరల్
2G నెట్ వర్క్: GSM 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 900 / 2100
ప్రకటించినది తేది: 2011, February
విడుదల తేది: Available. Released 2011, September

 

సైజు
చుట్టుకొలతలు: 125.9 x 67.8 x 10.4 mm
బరువు: 120 g
డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 16M colors
సైజు: 480 x 800 pixels, 4.3 inches (~217 ppi pixel density)
Accelerometer sensor for UI auto-rotate
Proximity sensor for auto turn-off
Multi-touch input method

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration; MP3, WAV ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 512 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 2GB included

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, HSUPA
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 5 MP, 2592 x 1944 pixels, autofocus, LED flash
కెమెరా ఫీచర్స్: Geo-tagging
వీడియో: Yes
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3 (Gingerbread)
సిపియు: 800MHz processor
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: WAP 2.0/xHTML, HTML
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black
జిపిఎస్: Yes, with A-GPS support,
జావా: Yes, via Java MIDP emulator, Digital compass, SNS integration, Google Search, Maps

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1400 mAh

ధర: రూ 15,000/-

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X