చిందేసేందుకు సిద్దంగా ఉండండి..'జడ్‌టిఈ తానియా' వస్తుంది

Posted By: Super

చిందేసేందుకు సిద్దంగా ఉండండి..'జడ్‌టిఈ తానియా' వస్తుంది

టెలికమ్యూనికేషన్స్ ఉత్పత్తలను తయారు చేసేటటువంటి చైనీస్ కంపెనీ జడ్‌టిఈ మొబైల్స్ త్వరలో మార్కెట్లోకి 'జడ్‌టిఈ తానియా' మొబైల్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. 'జడ్‌టిఈ తానియా' మొబైల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాంగో 7.5తో రన్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం మార్కట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్‌తో పోల్చితే 'జడ్‌టిఈ తానియా' స్మార్ట్ పోన్‌లో కొన్ని ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయని అంటున్నారు.

మొబైల్ డిస్ ప్లే విషయానికి వస్తే 4.3 ఇంచ్‌తో పాటు, స్క్రీన్ రిజల్యూషన్ 480 X 800 ఫిక్సల్‌గా ఉంది. మొబైల్ వెనుక భాగాన 5 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇమేజిలను చక్కగా తీసేందుకు గాను కెమెరాకు ఎల్‌ఈడి ఫ్లాష్, ఆప్టికల్ జూమ్ ప్రత్యేకం. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1GHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్ 3.0వర్సన్‌ని సపోర్ట్ చేయగా, వై-పై మాత్రం 802.11 b/g/nలను సపోర్ట్ చేస్తుంది. 'జడ్‌టిఈ తానియా' మొబైల్‌ ఫీచర్స్ క్లుప్తంగా...

'జడ్‌టిఈ తానియా' మొబైల్‌ ధర, ప్రత్యేకతలు:

చుట్టుకొలతలు
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: Touchscreen Display
సైజు : 4.3-inch
కలర్స్, పిక్టర్స్: 16 777 216 Colors & 480 X 800 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi Touch
Proximity Sensor
Accelerometer sensor for UI auto-rotate
Ambient light sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Windows Phone 7.5 ‘Mango’ OS
సిపియు: 1GHz Single-Core Processor, 512MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 4GB Internal Memory
విస్తరించుకునే మొమొరీ: NO microSD Card Slot For Memory Expansion
బ్రౌజర్: HTML, Flash, MMS, SMS, IM, Email, RSS

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 3264

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot