జెడ్‌టీఈ నుంచి ‘గ్రాండ్ ఎస్2’ స్మార్ట్‌ఫోన్

Posted By:

ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ జెడ్‌టీఈ, ‘గ్రాండ్ 2' (Grand S2) పేరుతో సరికొత్త మధ్య శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.13,999. ప్రముఖ రిటైలర్ Amazon ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

జెడ్‌టీఈ నుంచి ‘గ్రాండ్ ఎస్2’ స్మార్ట్‌ఫోన్

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్8674) చిప్‌సెట్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ చుట్టుకొలత 157x77x7.9మిల్లీ మీటర్లు,
బరువు 120 గ్రాములు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
ZTE Ties Up With Amazon, Launches Grand S2 in India at Rs 13,999. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot