పాఠకుల కొసం ప్రత్యేకంగా ఈరోజు స్పెషల్ మొబైల్..!!

Posted By: Staff

పాఠకుల కొసం ప్రత్యేకంగా ఈరోజు స్పెషల్ మొబైల్..!!

ప్రపంచ వ్యాప్తంగా టెలికమ్యూనికేషన్స్‌ని అందించేటటువంటి ప్రొవైడర్స్‌ని గనుక చూసినట్లైతే అందులో జడ్‌టిఈ కార్పోరేషన్ కూడా ఉంటుంది. మార్కెట్లో మేజర్ నెట్ వర్క్ సోల్యుషన్‌ని అందించేటటువంటి జడ్‌‌టిఈ ఆండ్రాయిడ్ ఆధారిత క్వర్టీ కీప్యాడ్ మొబైల్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఆ మొబైల్ పేరు 'జడ్‌టిఈ టురిస్'. జడ్‌టిఈ టురిస్ మొబైల్ పూర్తి సమాచారం వన్ ఇండియా మొబైల్ పాఠకుల కొసం ప్రత్యేకంగా..

జడ్‌టిఈ టురిస్ మొబైల్ ధర, ప్రత్యేకతలు:

* నెట్ వర్క్:
2జీ నెట్ వర్క్ GSM/GPRS: 900 / 1800 / 1900
3జీ నెట్ వర్క్ 3G/HSPA: 900 / 2100
* ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.2 Froyo
* ప్రాససెర్: 800 MHz Qualcomm MSM7227-T
* మెమరీ విస్తరణ: MicroSDHC Up to 32 GB
* RAM: 256 MB
* ROM: 512 MB
* డిస్ ప్లే: 2.6" TFT-LCD Capacitive touch screen 320x240 pixels
* బ్లూటూట్Bluetooth 2.1
* వై-పై: IEEE 802/11 b/g
* ఆడియా జాక్ 3.5 mm audio jack
* 4 row QWERTY keyboard
* జిపిఎస్GPS/A-GPS
* కెమెరా: 3.2 megapixels, G-Sensor, Proximity Sensor, Light Sensor
* రేడియో FM Radio
* బ్యాటరీ: 1100MAh
* చుట్టుకొలతలు: 112 x 63.2 x 11.8 mm
* బరువు: 126 grams
* మొబైల్ ధర సుమారుగా రూ: 9,000/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot