'జడ్‌టిఈ వెంచర్' క్లుప్తంగా..

Posted By: Prashanth

'జడ్‌టిఈ వెంచర్' క్లుప్తంగా..

 

జడ్‌టిఈ మార్కెట్లోకి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ 'జడ్‌టిఈ వెంచర్'. 2.8 ఇంచ్ డిస్ ప్లేతో పుల్ క్వర్టీ కీప్యాడ్‌ కీబోర్డ్‌తో పాటు, 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 2GB మెమెరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రోఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి మెమరీ విస్తరించుకొవచ్చు. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 600 MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

జడ్‌టిఈ వెంచర్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. వన్ ఇండియా మొబైల్ పాఠకులకు 'జడ్‌టిఈ వెంచర్' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

జడ్‌టిఈ వెంచర్ మొబైల్ ప్రత్యేకతలు:

* డిస్ ప్లే: 2.8 inch QVGA capacitive touchscreen

* ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3 Gingerbread

* ప్రాసెసర్: 600 MHz processor

* కెమెరా: 3.2 megapixel camera

* కీప్యాడ్: Full QWERTY keyboard

* ఇంటర్నల్ మెమరీ RAM: 512 MB

* విస్తరించు మెమరీ: up to 32GB

* జిపిఆర్ఎస్: Yes

* బ్లూటూత్: Yes

* వైర్ లెస్: Wi-Fi

* 3జీ: HSDPA

* పోర్ట్: USB

* వీడియో ప్లేయర్: Multi-format Video Player

* మ్యూజిక్ ప్లేయర్: Multi-format Music Player

* బ్యాటరీ: Li-ion

* కలర్: Black

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot