మేము కూడా ఇప్పడు ఆండ్రాయిడ్ మార్కెట్లోకి:జడ్‌టిఈ

Posted By: Staff

మేము కూడా ఇప్పడు ఆండ్రాయిడ్ మార్కెట్లోకి:జడ్‌టిఈ

జడ్‌టిఈ కార్పోరేషన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్‌ని విడుదల చేయనుంది. గతంలో మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ ఫోన్స్‌ని విడుదల చేసిన జడ్‌టిఈ మొబైల్ కంపెనీ ఈ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌ మార్కెట్లోకి విడుదల చేయడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. జడ్‌టిఈ విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ మొబైల్ పేరు 'జడ్‌టిఈ వార్ప్'. జడ్‌టిఈ వార్ప్ మొబైల్ ఫోన్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

జడ్‌టిఈ వార్ప్ మొబైల్ ధర, ప్రత్యేకతలు:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: CDMA2000 1xRTT
2G నెట్ వర్క్: CDMA 800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 130 x 69 x 11 mm
బరువు: 140 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: Capacitive Touch Screen
సైజు : 4.3 inch
కలర్స్, పిక్టర్స్: 16M Colors & 480 X 800 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi Touch
Screen Rotation Lock
Accelerometer sensor for UI auto-rotate
Touch-sensitive controls

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3 Gingerbread OS
సిపియు: 1GHz Single-Core Processor, 512MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 2GB microSD Card in-box
విస్తరించుకునే మొమొరీ: micro-SD card slot for expansion up to 32GB
బ్రౌజర్: HTML, xHTML, WAP 2.0, Flash, MMS, SMS, IM, Email, RSS

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 2592х1944 pixels, LED flash, Fixed Focus, Geo-tagging
వీడియో రికార్డింగ్: Yes
సెకెండరీ కెమెరా: No

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
బ్లూటూత్ & యుఎస్‌బి: v2.1 with EDR & v2.0 Mini USB
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
రేడియో: FM with RDS
జిపిఎస్: A-GPS
3జీ: Yes

మ్యూజిక్ & వీడియో
మ్యూజిక్ ఫార్మెట్: MP3, AAC, AAC+, eAAC+, WMA, RA
వీడియో ఫార్మెట్: H.263, H.264, MPEG4

బ్యాటరీ
టైపు: Li-Ion 1600mAh Standard Battery

అదనపు ఫీచర్స్: Boost Zone, Mobile ID, Google Latitude, SCVNGR, Poynt, Twidroyd, Hookt, ThinkFree Office, Android Market, G-mail, Google Maps, G-Talk, Facebook, Twitter

మార్కెట్లో లభించే కలర్స్: Black

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot