6జీబి ర్యామ్‌తో లెనోవో ఫోన్, త్వరలో భారత్‌కు

Written By:

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ లెనోవో తన సబ్సిడరీ బ్రాండ్ ZUK నుంచి Z2 Pro పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. 6జీబి ర్యామ్ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్ లో 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5.2 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 3,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ క్విక్ ఛార్జ్, యూఎస్బీ టైప్‌సీ కనెక్టువిటీ వంటి శక్తివంతమైన స్పెక్స్‌ను లెనోవో పొందుపరిచింది. ధర 2,699 Yuan (మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.27,000).

Read More: ఫేస్‌బుక్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

6జీబి ర్యామ్‌తో లెనోవో ఫోన్, త్వరలో భారత్‌కు

త్వరలోనే ZUK బ్రాండ్‌ను భారత్‌లోకి తీసుకువచ్చేందుకు లెనోవో సన్నాహాలు చేస్తోంది. త్వరలో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా ఇప్పటికే చైనా మార్కెట్లో లభ్యమవుతున్న ZUK Z1 ఫోన్‌ను లెనోవో భారతీయులకు పరిచయం చేసే అవకాశముంది.

Read More: ఈ 12 ఫోన్‌లు చాలా స్పెషల్

6జీబి ర్యామ్‌తో లెనోవో ఫోన్, త్వరలో భారత్‌కు

ZUK Z1 ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 801 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (మార్స్‌మల్లో అప్‌డేట్), డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, యూఎస్బీ టైప్ - సీ సపోర్ట్.

లెనోవో ZUK Z1 ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ZUK Z1 ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలు...

సామ్‌సంగ్, ఎల్‌జీలకు పోటీగా లెనోవో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ZUK Z1 ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలు

జుక్ .కామ్ పేరుతో చైనాలో లెనోవా తన ఫోన్ మార్కెట్‌ను గతేడాదే ప్రారంభించింది.

ZUK Z1 ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలు

చైనా నుంచి వస్తోన్న ఫోన్‌లలో అత్యంత పవర్‌పుల్ ఫోన్‌గా జుక్ 1 నిలవబోతోంది.

ZUK Z1 ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలు

జుక్ 1 ఫోన్ గ్లాస్ డిస్‌ప్లేతో చూపరులను ఇట్టే కట్టి పడేస్తుంది.

ZUK Z1 ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలు

13 మెగా ఫిక్షల్ కెమెరాతో అదిరిపోయే విధంగా ఫోటోలు తీయవచ్చు.

ZUK Z1 ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫోన్ డిస్‌ప్లే హెచ్‌డి క్వాలిటీలో కనిపిస్తుంది

ZUK Z1 ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉంటుంది. స్కానింగ్ చేయవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ZUK Z2 Pro with 6GB RAM launched in China, Zuk Z1 is finally coming to India!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot