Just In
- 19 hrs ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 1 day ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 2 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
- 2 days ago
WhatsApp లో కొత్త ఫీచర్ ! వాయిస్ రికార్డింగ్ ను స్టేటస్ లు గా మార్చుకోండి!
Don't Miss
- Movies
Walter Veerayya, Veera Simha Reddy collections.. జోరుగా వీరయ్య వసూళ్లు.. వీరసింహారెడ్డి పరిస్థితి షాకింగ్‌గా!
- Sports
IND vs NZ: ఆ ఒక్కటి కూడా గెలిస్తే రోహిత్ సేనదే అగ్రస్థానం!
- News
Twist: లేడీ టెక్కీ కారు ఎపిసోడ్ కేసులో ట్విస్ట్, అందరికి సినిమా కనపడింది. ఇంకోసారి ? !
- Finance
Pakistan debts: పాకిస్థాన్ పరిస్థితి ఇంత దారుణమా ?
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఇలా ఏర్పరచుకోండి
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
రూ.4,499కే జింక్ క్లౌడ్ జెడ్401 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
నోయిడా ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ‘జింక్ గ్లోబల్' తాజాగా క్లౌడ్ జెడ్401 (Cloud Z401) పేరుతో తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 4 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యాన్ని కలిగి ఉన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.4,499.
ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 256ఎంబి డీడీఆర్ ర్యామ్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. కనెక్టువిటీ ఫీచర్లు: 2జీ (ఎడ్జ్), బ్లూటూత్ వీ2.3, మైక్రో యూఎస్బీ పోర్ట్, వై-ఫై 802.11 బి/జి, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్‌లో లోడ్ చేసిన అదనపు ఫీచర్ల వివరాలు: స్కైప్, వైబర్, యూట్యూబ్, యాహూ మెసెంజర్, ఫేస్‌బుక్, వాట్స్‌యాప్, ట్విట్టర్, ఆడోబ్ ఫ్లాష్, వర్డ్, ఎక్సీల్, పవర్ పాయింట్. జింక్ క్లౌడ్ జెడ్401 బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.
ఈ ఫోన్‌కు పోటీగా నిలిచే హ్యాండ్‌సెట్‌ల వివరాలు:
నోకియా ఆషా 210, నోకియా ఆషా 501,
మైక్రోమాక్స్ బోల్ట్ ఏ35,
కార్బన్ ఏ6,
సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ఎస్5282.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రూ.4,499కే జింక్ క్లౌడ్ జెడ్401 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
రూ.4,499కే జింక్ క్లౌడ్ జెడ్401 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే,

రూ.4,499కే జింక్ క్లౌడ్ జెడ్401 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
రూ.4,499కే జింక్ క్లౌడ్ జెడ్401 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
1గిగాహెట్జ్ ప్రాసెసర్, 256ఎంబి డీడీఆర్ ర్యామ్,

రూ.4,499కే జింక్ క్లౌడ్ జెడ్401 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
రూ.4,499కే జింక్ క్లౌడ్ జెడ్401 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

రూ.4,499కే జింక్ క్లౌడ్ జెడ్401 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
రూ.4,499కే జింక్ క్లౌడ్ జెడ్401 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

రూ.4,499కే జింక్ క్లౌడ్ జెడ్401 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
రూ.4,499కే జింక్ క్లౌడ్ జెడ్401 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
కనెక్టువిటీ ఫీచర్లు: 2జీ (ఎడ్జ్), బ్లూటూత్ వీ2.3, మైక్రో యూఎస్బీ పోర్ట్, వై-ఫై 802.11 బి/జి,
ఫోన్‌లో లోడ్ చేసిన అదనపు ఫీచర్ల వివరాలు:
స్కైప్, వైబర్, యూట్యూబ్, యాహూ మెసెంజర్, ఫేస్‌బుక్, వాట్స్‌యాప్, ట్విట్టర్, ఆడోబ్ ఫ్లాష్, వర్డ్, ఎక్సీల్, పవర్ పాయింట్. జింక్ క్లౌడ్ జెడ్401 బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470