జింక్ క్లౌడ్ జడ్5... డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌ఫోన్!

వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్‌లను మార్కెట్‌కు పరిచయం చేసిన దేశీయ కంపెనీ జింక్ ‘క్లౌడ్ జడ్5’ (Cloud Z5) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ధర రూ.9,490.
స్పెసిఫికేషన్‌లు:
డిస్‌ప్లే: 5 అంగుళాల 5 పాయింట్ మల్టీ-టచ్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 800x480పిక్సల్స్,
ప్రాసెసర్: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: 3జీ, వై-పై 802.11 బి/జి, బ్లూటూత్ 2.0, జీపీఎస్,
బ్యాటరీ: 2500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ప్రీలోడెడ్ ఫీచర్లు: ఆఫీస్ సూట్, ఆల్డికో ఈ-బుక్ రీడర్, బాలీవుడ్ హంగామా, డైలీ హారోస్కోప్, ఐబీబో గేమ్స్ బిగ్‌ఫ్లిక్స్, జొమాటో అప్లికేషన్స్.
ధర ఇతర వివరాలు: జింక్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ధర రూ.11,990. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ డాట్ కామ్ డివైజ్‌ను రూ.9,490కి ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








