Home
Mobile

జింక్ జెడ్605@ రూ.7,999

ప్రముఖ దేశవాళీ కంప్యూటర్ల తయారీ కంపెనీ జింక్, 6.5 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌లో ‘జింక్ జెడ్605' పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ పెద్దతెర మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ గాడ్జెట్ ధర రూ.7,999.

 జింక్ జెడ్605@ రూ.7,999

జింక్ జెడ్605 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......

6.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ మల్టీ-టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే (ఆఫర్ చేస్తున్న రిసల్యూషన్ 800x480పిక్సల్స్),
డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి డీడీఆర్3 ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్యూర్‌వ్యూ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్),
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (2జీ నెట్‌వర్క్ పై 6గంటల టాక్‌టైమ్, 3జీ నెట్‌వర్క్ పై 2.5 గంటల టాక్‌టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ66..

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో వేదికగా బహుళఉపయోగకర ల్యాప్‌టాబ్‌ను ఆవిష్కరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ మైక్రోమాక్స్ తాజాగా ‘బోల్ట్ ఏ66' పేరుతో సరికొత్త చవకధర 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,000. ఔత్సాహికులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ అధికారిక వెబ్‌సైట్ లేదా స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వైబ్‌సైట్‌ల వద్ద కొనుగోలు చేయవచ్చు. మైక్రోమాక్స్ బోల్ట్ ఏ66 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......

4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), 1గిగాహెట్జ్ క్లాగ్ వేగంతో కూడిన స్ప్రెడ్‌టర్న్ ఎస్‌సీ7710జీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ సామర్ధ్యం గల వీజీఏ ఫ్రంట్ కెమెరా, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), బ్లూటూత్, వై-ఫై, 3జీ, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 116 గంటల స్టాండ్‌బై టైమ్).

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X