యాంటీ రేడియేషన్ హెడ్‌సెట్..!!

Posted By: Prashanth

యాంటీ రేడియేషన్ హెడ్‌సెట్..!!

 

లక్షలాది మంది మొబైల్ యూజర్లను వేధిస్తున్న సమస్య ‘రేడియేషన్’, కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యవసరమైన నేపధ్యంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో ‘బ్టూటూత్ హెడ్ సెట్లు’ ఆవిర్భవించినప్పటికి పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు.

వైర్లతో పనిచేసే హెడ్‌సెట్‌లు రేడియేషన్ నిర్మూలనకు దోహదపడుతున్నప్పటికి ప్రస్తుత తరానికి పొసగటం లేదు. ఈ నేపధ్యంలో రెట్రో రకం హెడ్ సెట్లు తెరపైకి వస్తున్నాయి. ఈ కోవకు చెందిన ‘ఐమొబైఫోన్స్ హ్యాండ్స్ ఫ్రీ’ ఐఫోన్ వాడకందారులకు రేడియేషన్ నుంచి 98% విముక్తి కలిగిస్తుంది.

ఫీచర్లు:

- అద్భుతమైన స్టైలింగ్,

- రెట్రోలుక్,

- అంతరాయంలేని వాయిస్ క్లారిటీ,

- రేడియేషన్‌ను నియంత్రించే తత్వం,

- సురక్షితమైన వినియోగం,

- ఐఫోన్‌కు జత చేసుకునే వ్యవస్థ,

- ధర రూ.1200

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot