చేయండి.. రసవత్తరమైన జోష్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ బ్రాండ్ సామ్ సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి అధిక ముగింపు పోర్టబుల్ మీడియా ప్లేయర్‌ను డిజైన్ చేసింది. పేరు ‘శామ్‌సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్’ మునుపటి వర్షన్ సామ్ సంగ్ గెలక్సీ ప్లేయర్ 50 ప్లస్‌కు ఈ గ్యాడ్జెట్ అప్‌డేటెడ్ వర్షన్.
కీలక ఫీచర్లు:
5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై,
బ్లూటూత్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
ఉన్నత శ్రేణి ఆడియో వీడియో ప్లేయర్స్
ఎఫ్ఎమ్ రేడియో,
2500 mAh బ్యాటరీ.
ప్లేయర్‌లో ఏర్పాటు చేసిన 5 అంగుళాల స్ర్కీన్ ద్వారా ఫోటోలు, వీడియోలను ఉత్తమమైన అనుభూతులతో ఆస్వాదించవచ్చు. లోడ్ చేసిన మ్యూజిక్ ప్లేయర్ పసందైన ఆడియోను ఉత్పత్తి చేస్తుంది. అమర్చిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అప్లికేషన్‌ల తో పాటు ఇతర మీడియా ఫైళ్లను వేగవంతంగా రన్ చేస్తుంది. ఏర్పాటు చేసిన వై-ఫై వ్యవస్ధ ఇంటర్నెట్ కనెక్టువిటీ స్థాయిని మరింత బలోపేతం చేస్తుంది. బ్లూటూత్, యూఎస్బీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తుంది. రెండు వర్షన్‌లలో శామ్‌సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్ లభ్యం కానుంది. 16 జీబీ ధర (రూ.18,000), 32జీబీ ధర (రూ.21,000).
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications