‘మినిస్టరీ ఆఫ్ సౌండ్’ వార్షికోత్సవ స్సెషల్ !!

Posted By: Prashanth

‘మినిస్టరీ ఆఫ్ సౌండ్’ వార్షికోత్సవ స్సెషల్ !!

 

మన్నికైన సౌండ్ ఉత్పత్తులను డిజైన్ చేయ్యటంలో అగ్రగామి సంస్దగా గుర్తింపు తెచ్చుకున్న ‘మినిస్టరీ ఆఫ్ సౌండ్’ సంస్థ 20వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. ఈ శుభ తరుణంలో మూడు సరికొత్త వేరింయట్లలో హెడ్ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. మూడు విభిన్న మోడళ్లలో విడుదలైన ఈ హెడ్ ఫోన్ లు స్టైలిష్ లుక్ ను సంతరించుకున్నాయి. ఓవర్ ఇయర్, ఇన్ ఇయర్, ఆన్ ట్రెండ్ వేరియంట్లలో ఈ సౌండ్ గ్యాడ్జెట్ లు డిజైన్ కాబడ్డాయి. ఇండియన్ మార్కెట్లో వీటి ధర రూ.2,000

‘MOS005’ హెడ్ ఫోన్ల ముఖ్య విశేషాలు:

తక్కువ బరువు, సుర్దుబాటు మరియు సౌకర్యవంతమైన వ్యవస్థ, అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ, 3.5mm స్టాండర్డ్ జాక్, 50mm డ్రైవర్ డయామీటర్, ఆల్యూమినియమ్ హౌసింగ్, 1.5 మీటర్ల రబ్బరైజిడ్ కేబుల్, 103 డెసిబల్ సెన్సిటివిటీ

నిరుత్సాహా పరిచే అంశాలు:

ఇయర్ ప్యాడ్ల నిర్మాణంలో సున్నితత్వం లోపించటంతో కొద్ది పాటి ఆసౌకర్యానికి గురి కావల్సి వస్తుంది. బాస్ వ్యవస్థ ఆకట్టుకునే స్థాయిలో తీర్చిదద్దలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot