రేడియేషన్‌ను నివారించే రెట్రో కేస్..!!

By Super
|


లక్షలాది మంది మొబైల్ యూజర్లను వేధిస్తున్న సమస్య ‘రేడియేషన్’, కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యవసరమైన నేపధ్యంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో ‘బ్టూటూత్ హెడ్ సెట్లు’ ఆవిర్భవించినప్పటికి పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు. వైర్లతో పనిచేసే హెడ్‌సెట్‌లు రేడియేషన్ నిర్మూలనకు దోహదపడుతున్నప్పటికి ప్రస్తుత తరానికి పొసగటం లేదు. ఈ నేపధ్యంలో రెట్రో రకం హెడ్ సెట్లు తెరపైకి వస్తున్నాయి. ఈ కోవకు చెందిన ‘ఐమొబైఫోన్స్ హ్యాండ్స్ ఫ్రీ’ ఐఫోన్ వాడకందారులకు రేడియేషన్ నుంచి 98% విముక్తి కలిగిస్తుంది.

ఫీచర్లు:

* అద్భుతమైన స్టైలింగ్, * రెట్రోలుక్, * అంతరాయంలేని వాయిస్ క్లారిటీ, * రేడియేషన్‌ను నియంత్రించే తత్వం, * సురక్షితమైన వినియోగం, * ఐఫోన్‌కు జత చేసుకునే వ్యవస్థ, * ధర రూ.1200

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X