మీ పర్సనల్ అసిస్టెంట్..?

Posted By: Super

మీ పర్సనల్ అసిస్టెంట్..?

 

ఆపిల్ ఐపోడ్ ఐదు తరాలలో తాజాగా విడుదలైన ‘ఐపోడ్ టచ్’ వర్షన్ అత్యధికంగా అమ్ముడైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక మ్యూజిక్ ప్లేయర్ గానే కాకుండా పర్సనల్ అసిస్టెంట్‌లా, గేమింగ్ ఫ్రెండ్‌లా ఐపోడ్ టచ్ ఉపయోగపడుతుంది.

ఐపోడ్ టచ్ ఫీచర్లు క్లుప్తంగా:

- చుట్టు కొలతలు 110 mm x 58.9 mm x 7.2 mm,

- బరువు 101 గ్రాములు,

- బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ డివైజ్ లభ్యమవుతుంది.,

- 3.5 అంగుళాల డిస్ ప్లే, రిసల్యూషన్ సామర్ధ్యం 960 x 640 పిక్సల్స్,

- మల్టీ టచ్ వ్యవస్థ,

- మూడు ఎక్సటర్నల్ బటన్స్,

- ఫ్రంట్, రేర్ కెమెరా వ్యవస్ద,

- హై డెఫినిషన్ సామర్ధ్యం,

- వైర్ల సాయం లేకుండా ‘HD’ టీవీకి జతచేసుకునేందుకు వీలుగా ఎయిర్ ప్లే వ్యవస్థను టచ్ లో నిక్షిప్తం చేశారు,

- 8,16,32 జీబీ మెమరీ సామర్ధ్యాలతో మూడు వర్షన్ లలో ఐపోడ్ టచ్ లభ్యమవుతుంది.

- 8జీబీ మెమరీ సామర్ధ్యం గల ఐపోడ్ టచ్ ధర రూ.10,500, 16జీబీ మెమరీ సామర్ధ్యం డల ఐపోడ్ టచ్ ధర రూ. 15,600, 32జీబీ మెమరీ సామర్ధ్యం గల ఐపోడ్ టచ్ ధర రూ. 21,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot