Just In
- 4 hrs ago ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- 6 hrs ago వాట్సాప్‌లో Recently Online ఫీచర్.. ఎమర్జెన్సీ సమయంలో ఎలా పనిచేస్తుంది..?
- 6 hrs ago 100mbps అధిక వేగంతో Airtel Xstream AirFiber కొత్త ప్లాన్లు! ప్లాన్ల వివరాలు
- 7 hrs ago Galaxy Watch 7 శాంసంగ్ కొత్త వాచ్ సిరీస్ కీలక వివరాలు లీక్.. అన్ప్యాక్డ్ ఈవెంట్లో విడుదల?
Don't Miss
- News భద్రాద్రి రామయ్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్
- Sports KKR vs RR: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్! వీడియో
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Movies Devara Business దేవర ప్రీ రిలీజ్ బిజినెస్‌తో మైండ్ బ్లాక్..NTR కెరీర్లోనే హయ్యెస్ట్‌గా! ఎన్ని కోట్లంటే?
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
అదరగొట్టే న్యూస్ తో వాలిపోయింది!!
ప్రముఖ మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీ బ్రాండ్ ఆడియో టెక్నికా థండర్ లాంటి వార్తతో ముందుకొచ్చింది. ఈ కంపెనీ తాజాగా రూపొందించిన నాయిస్ - క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్ ప్రస్తుత మార్కెట్లో వేడి పుట్టిస్తుంది. అత్యాధునిక సౌండ్ స్పెసిఫికేషన్లతో రూపుదిద్దుకున్న ఈ హెడ్‌ఫోన్ పేరు ‘ఏటీహెచ్-ఏఎన్ సీ9’.ఈ డివైజ్ డిజైనింగ్ అంశాలను పరిగణంలోకి తీసుకుంటే యువతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
ATH-ANC9 ప్రధాన ఫీచర్లు:
- ఇన్లైన్ మైక్రోఫోన్ కంట్రోల్,
- ఫ్రీక్వెన్సీ స్పందన 10Hz,
- 3.5ఎమ్ఎమ్ స్గీరియో,
- సింగిల్ సైడెడ్ కేబుల్,
- 40ఎమ్ఎమ్ డ్రైవర్,
- ఫోల్డబుల్ డిజైన్,
- కేబుల్ పరిమాణం 1.2మీటర్లు,
- ట్రై-లెవల్ క్యాన్సిలేషన్ మోడ్స్,
- విద్యుత్ ప్రవాహ వ్యతిరేకత (ఇంపీడెన్స్) 100 ohms,
- 100 డెసిబల్ సాంధ్రత,
- డిటాచబుల్ కేబుల్స్,
- ఏఏఏ బ్యాటరీ
హెడ్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఇన్లైన్ మైక్రోఫోన్ కంట్రోల్ వ్యవస్థ కాల్స్ రిసీవ్ చేసుకునే సందర్బంలో అదేవిధంగా మ్యూజిక్ కంట్రోల్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది. నిక్షిప్తం చేసిన నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ 95శాతం వరకు అనవసర శబ్ధాలను నిరోధిస్తుంది. ఈ సౌలభ్యతతో యూజర్ క్రిస్టల్ క్లారిటీతో కూడిన హై క్వాలిటీ సౌండ్‌ను ఆస్వాదించవచ్చు. ఇయర్బుడ్స్ సౌకర్యవంతంగా చెవులకు ఇముడుతాయి. స్టాండర్డ్ బ్లాక్ కలర్ వేరియంట్లో డిజైన్కాబడిన ఈ హెడ్‌ఫోన్ ధర అంచనా రూ.20,000.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470