ఈ అందానికి ఇట్టే దాసోహం (గ్యాలరీ)!

Posted By: Prashanth

ఈ అందానికి ఇట్టే దాసోహం (గ్యాలరీ)!

 

స్పైసీ ఫీచర్లతో మార్కెట్లో విడుదలకాబోతున్న సరికొత్త పోర్టబుల్ మ్యూజిక్ గ్యాడ్జెట్ ‘బీకాన్ ఆడియో ఫోనిక్స్ స్పీకర్’. ఈ ఉన్నత శ్రేణి పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ప్రయాణ సందర్భాల్లో ఉత్తమ ఎంపిక. ఆకర్షణీయమైన డిజైనింగ్, అంతరాయంలేని క్వాలిటీ సౌండ్ అవుట్‌పుట్, మన్నికైన స్టీరియో స్పీకర్స్, ఉత్తమైన ఆడియో క్లారిటీ వంటి ప్రత్యేకమైన విశిష్టతలు ఈ గ్యాడ్జెట్‌లో ఒదిగి ఉన్నాయి. స్పీకర్‌ను చార్జ్ చేసుకునేందుకు యూఎస్బీ పోర్టును వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. స్పీకర్‌ను బ్లూటూత్ ఆధారిత ప్లేయర్‌లకు అనుసంధానించుకోవచ్చు. సాంధ్రత 10 అడుగులు. ఒకసారి సంపూర్ణంగా చార్జ్ చేస్తే 4గంటల 30 నిమిషాల బ్యాకప్ నిస్తుంది. స్పీకర్ పై భాగంలో ఏర్పాటు చేసిన కంట్రోలింగ్ బటన్స్ నియంత్రణకు తోడ్పడతాయి. ధర అంచనా రూ.5,000. ఈ ఉన్నతశ్రేణి పోర్టబుల్ స్పీకర్ డిజైనింగ్‌కు సంబంధించి ఇమేజ్ గ్యాలరీ...

Read In English

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ అందానికి ఇట్టే దాసోహం (గ్యాలరీ)!

beacon-phoenix-bluetooth-speaker1_0

beacon-phoenix-bluetooth-speaker1_0

ఈ అందానికి ఇట్టే దాసోహం (గ్యాలరీ)!

prod-phoenix-red4_0

prod-phoenix-red4_0

ఈ అందానికి ఇట్టే దాసోహం (గ్యాలరీ)!

speakers-beacon-audio-2

speakers-beacon-audio-2

ఈ అందానికి ఇట్టే దాసోహం (గ్యాలరీ)!

xlarge3

xlarge3

ఈ అందానికి ఇట్టే దాసోహం (గ్యాలరీ)!

beacon-speakers-06191-5

beacon-speakers-06191-5
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting