ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ ఎంపీ3 అప్లికేషన్‌లు

Posted By:

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఎంపీ3 మ్యూజిక్‌ను ఆస్వాదించేందుకు సరైన అప్లికేషన్ కోసం వెదుకుతున్నారా..? ఈ క్రింది స్లైడ్ షోలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి సేకరించబడిన పలు అత్యత్తమ ఎంపీ3 ప్లేయర్ అప్లికేషన్ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది. ఈ యాప్ లను ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మీ చేతిలో ఉంటే ప్రపంచం మీ అరిచేతిలో ఉన్నట్లే. అయితే, లక్షలో సంఖ్యలో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లలో ఏది ఉపయోగకరమైనది..?, దేని వల్ల ఎంతెంత ప్రయోజనం..? మొదలగు అంశాల పట్ల ముందుగా యూజర్ అవగాహన కలిగి ఉండాలి.

 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ ఎంపీ3 అప్లికేషన్‌లు

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

4షేరిడ్ మ్యూజిక్ (4shared Music):
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

డౌన్‌లోడ్ మ్యూజిక్ ఫ్రీ (Download Music Free):
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

మ్యూజిక్ డౌన్ లోడ్ పారడైజ్ ( Music Download Paradise):
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఎంపీ3 మ్యూజిక్ డౌన్ లోడర్ గోల్డ్ (Mp3 Music Downloader Gold):
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఎంపీ3 మ్యూజిక్ డౌన్‌లోడర్ (Mp3 Music Downloder)
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot