అరచేతి సైజులో ‘బ్లూటూత్ మ్యూజిక్ రిసీవర్’!!

Posted By: Super

అరచేతి సైజులో ‘బ్లూటూత్ మ్యూజిక్ రిసీవర్’!!

 

వైర్ లెస్ వ్యవస్థలో ఒకటైన ‘బ్లూటూత్’ ఎంతగా వృద్థి చెందిందో మనందరికి తెలుసు. ప్రముఖ ఆడియో పరికరాల తయారీదారు  ‘ఇకాన్’ (Eikon) అరచేతిలో ఇమిరే బ్లూటూత్ మ్యూజిక్ రిసీవర్ పరికరాన్ని డిజైన్ చేసింది. ‘వీజీ’ (Weezy)   పేరుతో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ బ్లూటూత్ సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకుని  3.5 mm స్టీరియో జాక్ ద్వారా  సంబంధిత స్పీకర్ సిస్టం యాంప్లిఫయర్‌కు అందిస్తుంది.  స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్ పీసీ అదే విధంగా నెట్ బుక్  పరికరాలకు ఈ పరికరాన్ని  జత చేసుకోవచ్చు.

ఫీచర్లు:

- ఆకర్షణీయమైన డిజైన్, LED లైట్,  పోర్టబుల్ సైజ్,  3.5mm ఆడియో స్టీరియో జాక్,  అన్ని రకాల యాంప్లీఫయర్‌లకు ఈ బ్టూటూత్ కనెక్టర్ సెట్ అవుతుంది.  సులువుగా ఆపరేట్ చేయ్చచ్చు.  ధర రూ.4000,  ఈ బ్లూటూత్ కనెక్టర్ సిస్టంను  ‘Eikon Weezy’ అధికారిక  వెబ్‌సైట్‌లోకి లాగినై కోనుగోలు చేయ్యవచ్చు.

నిరుత్సాహపరిచే అంశాలు:

- క్వాలిటీ విషయంలో  లోపం, పరిధి తక్కువ,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot