బోస్ గారి స్పీకర్ల దెబ్బకు..?

Posted By: Staff

బోస్ గారి స్పీకర్ల దెబ్బకు..?

‘‘ ప్రముఖ స్పీకర్ల కంపెనీ బోస్ రూపొందించిన ‘20 మల్లీ మీడియా స్పీకర్లు’ మార్కెట్లో హోరెత్తించనున్నాయి. ఈ స్పీకర్ యూనిట్‌ను పరిశీలిస్తే రెండు ప్రత్యేక స్పీకర్లతో ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ యూనిట్‌లో సబ్ ఊపర్ వ్యవస్థ లేనప్పటికి సంబంధిత వ్యవస్థను ఉన్న రెండు స్పీకర్లలో పొందుపరిచారు. టచ్ సెన్సిటివ్ ఆధారితంగా ఈ స్పీకర్లలోని ఆప్షన్లు పని చేస్తాయి.’’

- ఈ స్పీకర్ వ్యవస్థకు ఐపాడ్, ఇతర ఆడియో, వీడియే ప్లేయర్లను అనుసంధానం చేసుకోవచ్చు.
- స్పీకర్ల పరిమాణం చిన్నగా ఉన్నప్పటికి సౌండ్ విషయంలో రూమ్ దద్దిరిల్లిపోతుంది.
- థియేటర్ సౌండ్ అనూభూతితో చిత్రాలను వీక్షించవచ్చు.
- స్పీకర్లలో పొందుపరిచన అధునాతన ఆడియో వ్యవస్థ ,స్టీరియో సిగ్నిలింగ్ ప్రొసెసింగ్ వ్యవస్థ ద్వారా మరింత బలోపేతమవుతుంది
- మ్యూజిక్ ట్యూనింగ్, సౌండ్ ట్రాక్ వంటి అంశాలు చివరిగా మంచి స్టీరియోను శ్రోతకు అందిస్తాయి.
- ధర కాస్త ఎక్కవైనప్పటికి, స్పీకర్‌ల నాణ్యత వినియోగదారుడికి మరింత లబ్థ చేకూరుస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot