పైనీర్ ‘మిక్స్ ట్రాక్’ ఆడియో సిస్టమ్..!!

By Prashanth
|
MIXTRAX Brand New Audio System


కారులో షికారకు వెళుతున్నామంటే మ్యూజిక్ సిస్టం ఉండి తీరాల్సిందే.. లేకపోతే బోర్ కొట్టేస్తుంది. సుదూర ప్రయాణాల పట్ల ఆసక్తి చూపే వారు, ప్రయాణ సందర్భంలో నిరుత్సాహానికి లోనుకాకుండా ఎంటరటైన్ మెంట్ విషయంలో ప్రధమంగా జాగ్రత్తలు తీసకుంటున్నారు.

 

ప్రముఖ ఆడియో పరికరాలు తయారీదారు పైనీర్ (Pioneer) ‘మిక్స్ ట్రాక్’ వర్షన్ల్లో సరికొత్త సరికొత్త ఆడియో సిస్టంను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఆడియో సిస్టంలో పొందుపరిచిన ‘మిక్స్ ట్రాక్ టెక్నాలజి’ మ్యూజిక్ ను మిక్స్ చేస్తూ కారులో క్లబ్ తరహా అనుభూతిని కలిగిస్తుంది.

 

క్లుప్తంగా ఫీచర్లు:

- ఆడియో సిస్టంను ఐపోడ్ అదేవిధంగా ఐఫోన్ కు కనెక్ట్ చేసుకునే సౌలభ్యత.

- యూఎస్బీ పోర్ట్ సౌకర్యం,

- వర్చ్యువల్ డీజే (DJ) ఎఫెక్ట్,

- మన్నికైన సౌండ్ వ్యవస్థ,

- రెండు మ్యూజిక్ ట్రాక్ లను మిక్స్ చేసే ‘మిక్స్ ట్రాక్’ వ్యవస్ధ,

- విడుదల 2012, ధర మరియు ఇతర స్పెసిఫికేషన్లు తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X