ఈ ‘యూఎస్బీ’ పవర్ ఏంతో తెలుసా..?

Posted By: Staff

 ఈ ‘యూఎస్బీ’ పవర్ ఏంతో  తెలుసా..?

సాధారణ యూఎస్బీ డ్రైవ్ కింద పడితే ..?, పగిలిపోతుంది లేదా పనిచేయకుండా పోతుంది. అయితే ఈ చిత్రంలో కనిపిస్తున్న ‘యూఎస్బీ డ్రైవ్’ ప్రత్యేకతలను ఔరా అనాల్సిందే. సిమెంటుతో రూపొదించిబడిన ఈ ‘డ్రైవ్’ను పేపర్ వెయిట్ లా వాడుకోవచ్చు.

ఈ యూఎస్బీ డ్రైవ్ మెమురీ సామర్ధ్యాన్ని బరువుతో సమానంగా ఉంటుంది. ఉదాహరణకు యూఎస్బీ డ్రైవ్ బరువు 128 గ్రాములు ఉంటే మెమొరీ సామర్ధ్యం 128జీబీ అన్నమాట. 64, 128, 256 గ్రాముల్లో ఈ డ్రైవ్ లను డిజైన్ చేశారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting