Just In
- 1 hr ago Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 2 hrs ago ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- 4 hrs ago కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- 4 hrs ago ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
Don't Miss
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Movies Mrunal Thakur గ్లామర్‌తో అదరగొట్టిన మృణాల్ థాకూర్.. హిరామండి షోలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్!!
ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో వినోదం (ఎంటర్టైన్మెంట్) ఓ భాగమైపోయింది. ఇంట్లో సేదతీరుతూ.. ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ.. స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్‌ను భలే ఆస్వాదిస్తున్నాం. సాంకేతికత కొత్త పుంతుల తొక్కుతున్న నేపధ్యంలో రోజుకో కొత్త రకం మ్యూజిక్ గ్యాడ్జెట్ మార్కెట్లో విడుదలవుతుంది. తాజాగా మార్కెట్లో విడుదల కాబోతున్న ‘CVSC-400’ మైక్రో ఎంపీత్రీ ప్లేయర్ ఫీచర్లను పరిశీలిద్దాం.. అత్యాధునిక సౌండ్ టెక్నాలజీతో డిజైన్ కాబడ్డ ఈ అల్ట్రాపోర్టబుల్ ‘ఎంపీత్రీ ప్లేయర్’ అతి తక్కువ బరువు కలిగి ఉండటంతో సులువుగా క్యారీ చేయ్యవచ్చు.
ప్లేయర్ స్టోరేజి సామర్ధ్యం ‘2జీబీ’, అదనంగా ఫ్లాష్ డ్రైవ్ సౌలభ్యతను కల్పించారు. యూఎస్బీ డ్రైవ్ ఫీచర్‌ను ప్లేయర్లో నిక్షిప్తం చేయ్యటంతో కంప్యూటర్లకు జత చేసుకుని కావల్సిన ఫైల్స్‌ను ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. అన్ని ఫార్మాట్లలో ఉన్న మ్యూజిక్ ఫైళ్లను ‘CVSC-400’ సపోర్టు చేస్తుంది. 3.5,2.5 హెడ్ ఫోన్ జాక్ లను ప్లేయర్లో ఏర్పాటు చేశారు. విండోస్, విస్టా, లైనక్స్, మ్యాక్ వంటి ఆపరేటింగ్ వ్యవస్థల పై ‘CVSC-400’మైక్రో ప్లేయర్ రన్ అవుతుంది.
ప్లేయర్లో ఏర్పాటు చేసిన లితియమ్ ఇయాన్ బ్యాటరీ వ్యవస్థ పటిష్ట బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. యూఎస్బీ పోర్టు ఆధారితంగా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. వాల్యుమ్, ట్రాక్ ఫార్వడ్, ట్రాక్ సెలక్షన్ వంటి అంశాలకు సంబంధించి గ్యాడ్జెట్లో కంట్రోలింగ్ బటన్లను ఏర్పాటు చేశారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470