టాప్ క్వాలిటీ ఆడియోను అందించే ‘డైయాబ్లో 3’ హెడ్‌సెట్!!

Posted By: Prashanth

టాప్ క్వాలిటీ ఆడియోను అందించే ‘డైయాబ్లో 3’ హెడ్‌సెట్!!

 

హై ఎండ్ హెడ్ ఫోన్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. ఇందుకు కారణం మ్యూజిక్ ప్రేమికులు నాణ్యమైన క్వాలిటితో కూడిన సౌండ్ ను కోరుకోవటమే. ప్రముఖ ఆడియో పరికరాల తయారీదారు స్టీల్ సిరీస్ ‘డైయాబ్లో -3’ వేరియంట్లో అత్యాధునిక ఫీచర్లతో హెడ్ ఫోన్లను డిజైన్ చేసింది...

క్లుప్తంగా ఫీచర్లు:

- నాయిస్ ఐసోలేషన్,

- రిట్రాక్టబుల్ మైక్రోఫోన్,

- LED ఇల్యూమినేషన్,

- ఇన్-లైన్ రిమోట్,

- సౌండ్ ఈక్వలైజర్,

- మైక్రో ఫోన్ మ్యూట్ స్విచ్,

LED లైటింగ్ వ్యవస్థను హెడ్ ఫోన్లలో నిక్షిప్తం చేశారు. ఈ లైట్ల బ్లింక్ అవుతూ సౌండ్ ఇంటెనసిటీని తెలియజేస్తాయి. హెడ్ ఫోన్ ఇయర్ కప్స్ చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతాయి. పటిష్టమైన వైరింగ్ వ్యవస్థ అంతరాయంలేని ఆడియో అవుట్ పుట్ ను అందిస్తుంది. అంతిమంగా ఈ డివైజు టాప్ క్వాలిటీ సౌండ్ ను విడుదల చేస్తుంది. ధర రూ.5,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot