మీ ‘ప్లేయర్’ను , మీరే రిపేర్ చేసుకోండి..!!

Posted By: Staff

మీ ‘ప్లేయర్’ను , మీరే రిపేర్ చేసుకోండి..!!

మీ ‘ఐపోడ్’కు రిపేర్ వచ్చిందా..? అందోళణ చెందకండి నిపుణులను సంప్రదించకుండా మీ ఐపోడ్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఏలా అనుకుంటున్నారా..? అయితే, www.ifixit.comలోకి లాగిన్ అవ్వండి.

సైట్‌లో కనిపించే (రిపేర్ మాన్యుల్స్) సుత్తి బొమ్మను క్లిక్ చేయ్యండి, మరో కొత్త మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో కనిపించే ‘ఐపోడ్ రిపేర్’ ఆప్షన్ పై క్లిక్ చేసి అక్కడ డిస్‌ప్లే అయ్యే సూచనల మేరకు మీ ఐపోడ్‌ను రిపేర్ చేసుకోవచ్చు.

ఈ సైట్‌లో కేవలం ఒక్క ఐపోడ్ మాత్రమే కాదు, కంప్యూటర్, కెమెరా, కారు ఐఫోన్, ఐప్యాడ్ ఇలా అనేక సాంకేతిక వస్తువుల మరమ్మతకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. మోనూలో ఏర్పాటుచేసిన Answers, Contibute ఐకాన్లను క్లిక్ చేసి మీ సూచనలు సలహాలను పొందపరచవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting