పదకొండు వందలకే క్వాలిటీ మీడియా ప్లేయర్!!

ప్రముఖ ఆడియో పరికరాలు తయారీ సంస్థ ఇమాటిక్ (Ematic) చిన్నదైన పోర్టబుల్ మీడియా ప్లేయర్‌ను రూపొందించింది. దీని పేరు ‘ఇమాటిక్ ఎస్కార్ట్ క్లిప్’.ఆకర్షణీమైన శైలిలో డిజైన్ కాబడిన ఈ ట్రెండీ మ్యూజిక్ ప్లేయర్ ఆధునిక స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉంది. రూ. 1100లకే అందుబాటులోకి రానున్న ఈ ఎంటర్‌టైన్‌మెంట్ డివైజ్ ఫీచర్లు క్లుప్తంగా...
- 1.8 అంగుళాల కలర్ స్ర్కీన్ డిస్‌ప్లే,
- 5 మెగా పిక్సల్ కెమెరా,
- 4జీబి మెమరీ,
- మైక్రోఎస్డీ స్లాట్ ద్వార మెమరీని పెంచుకునే సౌలభ్యత,
- ఎఫ్ఎమ్ రేడియో,
- ఇ-బుక్ రీడర్.
ఏ విధమైన హెడ్‌ఫోన్‌కైనా ఈ ప్లేయర్‌ను జత చేసుకోవచ్చు. తక్కువ బరువును కలిగి ఉండే ప్లేయర్‌ను ప్రయాణ సందర్భాల్లో సులువుగా క్యారీ చెయ్యవచ్చు. రెడ్, పింక్, పర్పిల్ కలర్
వేరియంట్‍లలో ఈ డివైజ్ లభ్యం కానుంది. పొందుపరిచిన ఇ-బుక్ రీడర్ అప్లికేషన్ ద్వారా డివైజ్ లో నిక్షిప్తం చేసిన ఇ -పుస్తకాలను చదువుకోవచ్చు. ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కమెరా ద్వారా ఫోటోలతో పాటు వీడియోలను షూట్ రికార్డ్ చేసుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications