మన్నికైన సౌండ్‌నిచ్చే క్వాలిటీ ఇయర్ ఫోన్స్!!

ఆండ్రాయిడ్ ఆధారిత సాంకేతిక డివైజ్‌ల పుణ్యమా అంటూ మీడియా ప్లేయర్ వ్యవస్థను సామాన్య వినియోగదారులు సైతం పొందగలుగుతున్నారు. మీడియా ప్లేయర్ వ్యవస్థ కలిగిన ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం ‘Etymotic’ సంస్థ హై క్వాలిటీ హెడ్ ఫోన్‌లను డిజైన్ చేసింది. Etymotic hf2 మోడల్‌లో విడుదలైన ఈ ఇయర్ ఫోన్‌లలో సుపూరీయర్ సౌండ్ వ్యవస్థను దోహదం చేశారు.
డివైజ్‌లో పొందుపరిచిన హై ఫెడిలిటీ ఆడియో వ్యవస్థ ఆడియో మన్నికైన కోణంలో ఉత్పత్తి చేస్తుంది. ఏర్పాటు చేసిన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ సౌండ్ అంతరాయాలను దూరం చేస్తుంది. ఇన్‌లైన్ రిమోట్, ఇన్‌బుల్ట్ మైక్రో ఫోన్, శక్తివంతమైన డ్రైవర్స్ తదితర వ్యవస్థలు ఆడియో గ్యాడ్జెట్ పటిష్టతను మరింత మెరుగుపరుస్తాయి. చెవులకు హాని కలిగించని విధంగా ఇయర్ ప్యాడ్‌ల నిర్మాణం జరిగింది.
మధురమైన సంగీతాన్ని రమ్యమైన బాణిలో వినాలునేవారికి ‘Etymotic hf2 ఇయర్ ఫోన్‌లు ది బెస్ట్ ఛాయిస్. ఇండియన్ మార్కెట్లో వీటి ధర రూ.6,000
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications